Tag Archives: aaradugula bullet

ఆర‌డుగుల బుల్లెట్ ప్ర‌మోష‌న్‌కు న‌య‌న‌తార డిమాండ్ తెలిస్తే షాకే

సౌత్ ఇండియాలో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న న‌య‌న‌తార ఇటీవ‌ల బాగా క‌మ‌ర్షియ‌ల్ అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు ఆమెపై ఎక్కువుగా వ‌స్తున్నాయి. ఆమె ఇచ్చిన కాల్షీట్లు దాటితే ఎక్కువ రేటు డిమాండ్ చేయ‌డం కామ‌నే. ఇది కాక సినిమా ప్ర‌మోష‌న్ల‌కు రాన‌న్న ఖండీష‌న్ ముందుగానే చెప్పేస్తుంది. ఏదైనా సినిమా ప్ర‌మోష‌న్‌కు ఆమె వ‌చ్చినా అందుకు స‌ప‌రేట్ రేటు చెల్లించాలి. తాజాగా ఆమె గోపీచంద్ స‌ర‌స‌న న‌టించిన ఆర‌డుగుల బుల్లెట్ ప్ర‌మోష‌న్ డిమాండ్ చేసిన రేటు విని

Read more

Share
Share