Tag Archives: Aarmaan Kohli

స్టైలిస్ట్ ని చావకొట్టి మెట్ల మీదనుండి తోచేసిన కోహ్లీ

kohli-neru randhawa

బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీ తనను హింసిస్తున్నాడని ఆయన ప్రియురాలు నీరూ రాంధవా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నీరూ, అర్మాన్ కోహ్లీ కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ అయిన అర్మాన్‌కు కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా నీరూతో ప‌రిచ‌యం ఏర్ప‌డంతో 2015 నుంచి వీరు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.ఓ చిన్న విష‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో అర్మాన్ జుట్టుపట్టుకుని, తలను నేలకేసి బాదాడని నీరూ వాపోయింది.   అర్మాన్‌పై ముంబయి

Read more

Share
Share