Tag Archives: Aayush Sharm

రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిన హీరో,హీరోయిన్

Warina Hussain-Aayush Sharm

ఈ మద్య భారత దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ తీవ్రతరం అవుతుంది. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం..ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం..త్రిబుల్ రైడింగ్ చేయడం..ఇక కార్లు పెద్ద వాహనాలు నడిపే వారు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు దారుణంగా చనిపోతున్నారు. మరికొంత మంది వాహనాలు నడిపే వారు మద్యం సేవించి నడపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే మద్యం సేవించి నడిపే వారిని

Read more

Share
Share