Tag Archives: AB De villiers

డివిలియర్స్ కఠిన నిర్ణయం .. క్రికెటకు రిటైర్‌మెంట్‌

ప్రపంచంలో క్రికెట్ కున్న క్రేజ్  ఎంతో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు , వాళ్ళు ఆట ఆడుతుంటే ఎంత సంతోషం పడతామో అలాగే వాళ్ళు ఆట నుండి రిటైయిడ్ అయ్యినప్పుడు అంతే బాధపడతారు అభిమానులు . సౌతాఫ్రికా  క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులు ఉండరు .డివిలియర్స్ స్టేడియంలో అడుగుపెడితే అభిమానులు కొట్టే కేరింతలు అంత ఇంత కాదు . అలాంటి అభిమానులకు డివిలియర్స్ అనుకోని షాక్ ఇచ్చాడు . అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు

Read more

Share
Share