Tag Archives: Abayaram

మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది : ఎన్టీఆర్

jr ntr-mother-call

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోష్ లో ఉన్నాడు.  టెంపర్ సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకువెళ్తున్నాడు.  ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమాలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ సినిమా పూర్తి కాగానే దర్శకధీరుడు రాజమౌళి తో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో తన జీవితంలో

Read more

Share
Share