Tag Archives: Abdul ghani

టీడీపీ కీల‌క నేత‌ వైసీపీలోకి జంప్..ఆ భారీ ఆఫర్ కోసమే!

Abdul ghani, hindupur, TDP, EX MLA, YSRCP, wants to move

టీడీపీలో అసంతృప్తి నేత‌లు ప‌క్క‌దారులు చూస్తున్నారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఇప్ప‌టి నుంచే సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. మొన్న‌టికి మొన్న నెల్లూరు జిల్లాకు చెందిన‌ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పార్టీని వీడి వైసీపీలోకి జంప్ అవుతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. తాజాగా.. అనంత‌పురం జిల్లాకు చెందిన మ‌రో కీల‌క నేత మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘ‌నీ కూడా పార్టీని వీడుతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే స‌మ‌యంలో వైసీపీ కూడా అసంత‌`ప్తితో ఉన్న టీడీపీ కీల‌క నేత‌ల‌కు ఎర‌వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Read more

Share
Share