Tag Archives: Abhay Ram

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో అభ‌య్‌రామ్ రోల్ ఇదే

NTR, trivikram, Abhay Ram, movie,

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీలో నాటి ఎన్టీఆర్ నుంచి ఆ త‌ర్వాత ఆయ‌న వారసుడు బాల‌కృష్ణ‌, ఇప్పుడు మ‌న‌వళ్లు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇక ఇప్పుడు బాల‌య్య త‌న‌యుడు మొక్ష‌జ్ఞ కూడా వెండితెరంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. మోక్ష‌జ్ఞ‌తో పాటు దివంగ‌త జాన‌కీరామ్ త‌న‌యులు కూడా గ‌తేడాది వ‌చ్చిన ఓ సినిమాతో బాల న‌టులుగానే మెప్పించారు. ఇప్పుడు వీరితో పాటు టాలీవుడ్

Read more

ఫ్యాన్స్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన NTR

5951_ntr_son

అసలే జనతా గారేజ్ పోస్ట్ పోన్ న్యూస్ విని NTR అభిమానులంతా నిరుత్సాహపడ్డారు.ఆగస్ట్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమాని సెప్టెంబర్ 2కి వాయిదా వేయడంతో ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకి నిరాశ ఎదురైంది.అయితే చిత్ర యూనిట్ ఇచ్చిన వివరణతో కొంతవరకు అభిమానులు సర్దుకున్నారు. అయితే ఇది మర్చిపోకముందే NTR ఫ్యాన్స్ కి ఇంకో షాక్ ఇచ్చాడు.గత కొద్దీ రోజులుగా జనతా గారేజ్ ఆడియో NTR కొడుకు అభయ్ రామ్ పుట్టినరోజైన జులై 22 న గ్రాండ్

Read more

బుడ్డోడి బర్తడే రోజు NTR బంపర్ ఆఫర్

jrntr-son

యంగ్ టైగర్ NTR జీవితంలో జరిగిన అతిపెద్ద చిన్న మార్పు ఏంటని ఒక యాంకర్ అడగ్గా తన కొడుకేనని బదులిచ్చాడు.నిజమే నందమూరి అభయ్ రామ్ రాక NTR జీవితంలో నిజంగా పెద్ద పండుగే.అయితే అభయ్ రామ్ మొదటి పుట్టినరోజుకి NTR నాన్నకి ప్రేమతో షూటింగ్ లో భాగంగా లండన్ లో వుండిపోవడంతో అభయ్ నే లండన్ కి పిలిపించుకుని పుట్టినరోజు వేడుకలు అక్కడే నిర్వహించాల్సి వచ్చింది. కాగా ఈసారి అభయ్ పుట్టిన రోజు ఎలాగైనా నందమూరి అభిమానుల

Read more