Tag Archives: abhayram

ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్ర‌వుతున్నాడు… ఫ్రూప్స్ ఇవిగో

jr ntr- wife pranitha

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త ఇటీవల బాగా స్ప్రెడ్ అయిన సంగ‌తి తెలిసిందే. 2011లో ఎన్టీఆర్ – ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు పెళ్లి అవ్వ‌గా ఈ దంప‌తుల‌కు ఇప్ప‌టికే నాలుగేళ్ల అభ‌య్‌రామ్ అనే కుమారుడు ఉన్నారు. ఇక ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి ఈ దంప‌తులు మ‌ళ్లీ పిల‌ల కోసం చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త్వరలో వారింట మరో చిన్నారి అడుగు పెట్టనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.    అయితే

Read more

Share
Share