Tag Archives: Abhijit Shinde

ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆత్మహత్య!

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ అభిజిత్ షిండే ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అభిజిత్ మృతదేశం వద్ద లభించిన సూసైడ్ నోట్లో తన బ్యాంక్ అకౌంట్ను కుమార్తెకు ట్రాన్స్పర్ చేయమని కొరినట్టుగా పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా అభిజిత్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని అతని భార్య తెలిపింది. అతను డిప్రెషన్ తో బాధపడుతున్నాడని

Read more

Share
Share