Tag Archives: Abhimanyudu

నో డ‌వుట్‌…తెలుగు నాట విశాల్ తంబీదే హవా

విశాల్ అభిమన్యుడు సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఫ‌స్ట్ వీకెండ్‌కే భారీ లాభాల్లోకి వ‌చ్చేసింది. ఈ సినిమా నిర్మాత‌కు ఏకంగా మూడురెట్ల లాభాలు తీసుకువచ్చింది. ఈ సినిమా సోలోగా వ‌చ్చి ఉంటే మ‌రింత భారీగా వ‌సూళ్లు సాధించేది. ఆఫీస‌ర్‌, రాజుగాడు అదే రోజు రిలీజ్ కావ‌డంతో పాటు మ‌రో వైపు భ‌ర‌త్ అనే నేను, మ‌హాన‌టి హ‌వా ఉన్నా అభిమ‌న్యుడు మంచి వ‌సూళ్లు సాధించింది. థియేట‌ర్లు టైట్‌, విశాల్ మార్కెట్ డౌన్‌గా ఉన్న టైంలో వ‌చ్చిన అభిమ‌న్యుడు సినిమాను

Read more

‘ అభిమ‌న్యుడు ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌… కుమ్మేశాడు

ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో రిలీజ్ అయిన మూడు సినిమాల్లో అభిమ‌న్యుడు సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు పోటీగా వ‌చ్చిన ఆఫీసర్, రాజుగాడు బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో శని, ఆదివారాల్లో సైతం మంచి రన్ కనబర్చి రూ.6.35 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. మూడు రోజుల‌కు ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.   విశాల్ సినిమాకు తెలుగులో చాలా రోజుల త‌ర్వాత ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డం గొప్ప

Read more

రాజుగాడు – అభిమ‌న్యుడు – ఆఫీస‌ర్ విన్న‌ర్ ఎవ‌రంటే

టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఈ శుక్ర‌వారం మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. ఈ మూడు సినిమాలు గ‌త నెల‌లో రిలీజ్ కావాల్సి ఉండి వాయిదాలు ప‌డి ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యాయి. మూడు సినిమాలు కాంబినేష‌న్ ప‌రంగా అంచ‌నాలు ఉన్నావే. ఆఫీస‌ర్‌కు వ‌ర్మ – నాగ్ కాంబినేష‌న్ హైలెట్‌. అభిమ‌న్యుడు ఆల్రెడీ త‌మిళ్‌లో హిట్‌…. విశాల్ – స‌మంత కాంబినేష‌న్‌పై ఆస‌క్తి ఉంది. ఇక రాజుగాడుకు లేడీ డైరెక్ట‌ర్ సంజ‌న డైరెక్ట‌ర్ కావ‌డం, ఇటు యంగ్ హీరో

Read more

అభిమ‌న్యుడు TJ రివ్యూ

టైటిల్‌: అభిమ‌న్యుడు జాన‌ర్‌:  యాక్ష‌న్ & థ్రిల్ల‌ర్‌ న‌టీన‌టులు:  విశాల్‌, స‌మంత‌, అర్జున్‌ మ్యూజిక్‌:  యువ‌న్ శంక‌ర్‌రాజా నిర్మాత‌:  జి.హ‌రి ద‌ర్శ‌క‌త్వం:  పీఎస్‌.మిత్ర‌న్‌ సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ ర‌న్ టైం: 161 నిమిషాలు రిలీజ్ డేట్‌: 1 జూన్‌, 2018   తెలుగువాడు అయినా విశాల్‌కు త‌మిళ్‌లో మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలంటే తమిళ్‌లో సినిమాల ప‌రంగానే కాకుండా నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగాను, న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించడం, ఇటు సామాజిక

Read more

టాలీవుడ్ లో నాలుగు సినిమాలు ఒకే రోజు భరిలోకి

టాలీవుడ్‌లో గ‌త కొద్ది రోజులుగా వాయిదాలు ప‌డుతూ వ‌స్తోన్న సినిమాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఈ నాలుగు సినిమాలు వాటికి త‌గ్గ‌ట్టుగా ఆ రేంజ్లో కాస్తో కూస్తో మంచి అంచ‌నాల‌తోనే వ‌స్తుండ‌డంతో ఈ చ‌తుర్ముఖ యుద్ధంలో గెలుపు ఎవ‌రిదా ? అన్న ఆస‌క్తి నెల‌కొంది. ఈ యుద్ధానికి జూన్ 1వ తేదీ రెడీ అవుతోంది.  సీనియర్‌ హీరో నాగార్జున – రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన ఆఫీసర్‌ సినిమా జూన్‌ 1న ప్రేక్షకుల

Read more

Share
Share