Tag Archives: Abhishake Pictures

బెల్లంకొండ ‘సాక్ష్యం’ కథ ఇదేనా!

bellam konda-saksham

ఈ మద్య కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండానే స్టోరీలు లీక్ అవుతున్నాయి. అంతే కాదు షూటింగ్ స్పాట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అవుతున్నాయి.  గతంలో బాహుబలి సినిమా గురించి ఎన్నో రకాలుగా కథలు పుట్టుకొచ్చాయి.  కొన్ని కథలు స్టోరీకి రిలేటెడ్ గా ఉంటే కొన్ని మాత్రం కల్పితకథలు గా మిగిలిపోయాయి.  తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయిశ్రీనివాస్ అల్లడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  

Read more

Share
Share