Tag Archives: AbhiShek Guptha

డోపింగ్‌కు పాల్పడిన భారత క్రికెటర్ పై వేటు

Punjab Cricketer , ban

డోపింగ్ ఉదంతాలు ఎన్ని బ‌య‌ట‌కు వ‌స్తున్నా క్రీడాకారులు మాత్రం ఎక్క‌డో ఓ చోట డోపింగ్ టెస్టుల్లో దొరికిపోతున్నారు. తాజాగా పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ గుప్తాపై బీసీసీఐ 8 నెలల సస్పెన్షన్‌ వేటు వేసింది. 27 ఏళ్ల పంజాబ్‌ ఆటగాడు నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్‌ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు జనవరి నిర్వహించిన బీసీసీఐ డోపింగ్‌ టెస్టింగ్‌ ప్రోగ్రామ్‌లో అభిషేక్‌ నిషేధిత ఉత్పేరకం వాడినట్లు తేలింది. ఈ విషయాన్ని గురువారం బీసీసీఐ ఒక

Read more

Share
Share