Tag Archives: abhishek pictures

బోయ‌పాటి రేటుతో షాక్ అయిన నిర్మాత‌

Boyapati

టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు మాస్ హీరోలుగా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ కావాల‌న్నా.. ఊర‌మాస్ ఇమేజ్ కావాల‌న్నా వారికి బోయ‌పాటి బెస్ట్ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. బాల‌య్య‌తో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు తెర‌కెక్కించిన బోయ‌పాటి ఈ యేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన  సరైనోడు సినిమాతో కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో

Read more