Tag Archives: Abinethri

మిల్కీ బ్యూటీ ట్రిపుల్‌ ధమాకా.

Thamanna

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అభినేత్రి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 న సినిమా ఆడియో విడుదలవుతుంది. ముందుగా ఈ సినిమాలో అసలు పాటలుండవనీ, ఇది ఓ ఆర్ట్‌ ఫిలిం అనీ, గ్లామర్‌ లేకుండా తమన్నా కన్పిస్తుందని ప్రచారం జరుగుతోంది. మిల్కీ బ్యూటీ సినిమాలో గ్లామర్‌ లేకపోతే ఎలాగని ఆమె అభిమానులు ఫీలయ్యారు. అయితే గ్లామర్‌ లేదన్నది కేవలం ఉత్త గాసిప్‌ మాత్రమేనని తేలిపోయింది. మిల్కీ బ్యూటీ ఇందులో రెండు విభిన్న గెటప్స్‌లో కన్పిస్తుంది.

Read more