Tag Archives: abjection

ముద్దు సీన్లు అయితే నాకు మహా …కీర్తీ

keerthi suresh-

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచితేనే కెరీర్ సాఫీగా సాగుతుందన్న ఆలోచనలో ఉన్నారు.  అలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా తన నటననే నమ్ముకొన్న హీరోయిన్లు కూడా ఉన్నారు.  పాత తరం హీరోయిన్లు ఎంతో సిన్సియర్ గా ఉంటూ కేవలం తమ నటనతోనే అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేస్తే..అన్ని చాన్సులు కొట్టేయోచ్చు అంటున్నారు కొంత మంది హీరోయిన్లు.   

Read more

Share
Share