Tag Archives: about jr NTR

ఫ్యాన్స్ టాక్: బాలయ్య ఇలా చేశాడేంటి!

Balakrishna, Speech, Aravindha sametha, Success meet, about jr NTR

ఒకే వేదిక‌పై బాబాయ్‌, అబ్బాయ్‌ని చూసి నంద‌మూరి అభిమానులు సంబర‌ప‌డ్డారు. ఈ క్ష‌ణాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన అభిమానులు ఎక్కడో కాస్త వెలితికి గుర‌య్యారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందో తెలుసుకుందాం. దసరా పండక్కు రిలీజ్ అయిన ‘ అరవింద సమేత వీర రాఘవ’ బ్లాక్ బ్లాస్టర్ హిట్ కైవసం చేసుకొని, బాక్స్ ఆఫీస్ దగ్గర 130 కోట్ల వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ సందర్భంగా ‘ ‘ అరవింద సమేత’ టీం హైదరాబాద్ లో స‌క్సెస్

Read more

Share
Share