Tag Archives: about pawan kalyan

చెప్పను బ్రదర్ అంటూనే చెప్పి …పెద్ద తప్పే చేసాడుగా…

మెగా ఫ్యామిలీ అనేది ఇప్పుడు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఓ క్రికెట్ టీం అయిపోయింది. ఇప్ప‌టికే ఉన్న హీరోల‌కు తోడుగా ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక మెగా హీరోల మ‌ధ్య గ్యాప్‌తో మెగా అభిమానులు కూడా ర‌క‌ర‌కాలుగా చీలిపోయి ఉన్నారు. కొద్ది రోజుల వ‌ర‌కు మెగా హీరోల్లో ఎవ‌రికి ఎవ‌రితోనూ స‌రైన స‌ఖ్య‌త లేదు. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్‌కు చిరు, చిరు–చెర్రీ, చెర్రీ–బ‌న్నీ, ప‌వ‌న్‌-బ‌న్నీ, చెర్రీ–సాయి ఇలా చెప్పుకుంటూ

Read more

Share
Share