Tag Archives: ABP-C Survey

టాప్ మీడియా సర్వేలో పాతాళానికి మోడీ -జోష్ లో కాంగ్రెస్

త్వరలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీకి మరింత బీజేపీ పెంచబోతున్నాయి. కాంగ్రెస్కు కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నాయి. ప్రస్తుతం మోడీ ప్రభ నానాటికీ తగ్గుతుండటంతో ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఆపసోపాలు పడాల్సి వస్తోంది. అంతేగాక పలు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇది ప్రస్పుటంగా కనిపిస్తూనే ఉంది. లోలోపల మథన పడుతున్న కమలనాథులకు మూడు రాష్ట్రాల ఎన్నికలు పీడకలగా మారిపోనున్నాయట. రాష్ట్రమంతా బీజేపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్న

Read more

Share
Share