Tag Archives: absence in Assembly

జగన్ దళం తప్పు చేస్తున్నట్లేనా?

YS Jagan, YSRCP, MLA, absence in Assembly, TDP, Politics

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాలుగు రోజుల కిందట వినిపించిన చర్చలను బట్టి.. కొన్నాళ్లుగా జరుగుతున్న వ్యూహాత్మక తప్పిదాన్ని ఈసారి సరిదిద్దుకోవడానికి జగన్ ప్రయత్నిస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటి నిర్ణయమేమీ రాలేదు. తిరిగి వారు అదే తప్పును కొనసాగిస్తున్నారు. గురువారం 6వ తేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతుండగా.. ఈ సమావేశాలకు కూడా గైర్హాజరు కావాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. స్పీకరు కోడెల శివప్రసాద్ ఫోన్ చేసి ఆహ్వానించినప్పుడు కూడా.. తమ అభ్యంతరాలను తెలియజేసి ఆ

Read more

Share
Share