Tag Archives: Abuse Comments

మళ్లీ చిందేసిన చింతమనేని ..!

**ఏం పిచ్చి పిచ్చిగా ఉందా.. త‌మాషా చేస్తున్న‌రా.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్టాడండి.** ఇదంతా ప‌చ్చ‌బాబు ప‌లుమార్లు సంద‌ర్భాన్ని బ‌ట్టి మాట్లాడిన మాట‌లు. ఏదైనా అడ‌గ‌కూడ‌నిది అడిగినా, అన్యాయం జ‌రిగింద‌ని వాపోయినా, న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఎవ‌రైనా మొర‌పెట్టుకున్న అయ్య‌గారూ అనే మాట‌లివి. ఇప్పుడు త‌మ్ములు కూడా అదే బాట‌లో న‌డ‌క సాగిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎంతైనా అంతా ఒక తాను ముక్క‌లే కాదా. కుల గ‌జ్జిని రాష్ర్టం మొత్తం పూసిన మ‌హానుభావుల‌కు ఇప్పుడు పైత్యం పీక్ స్టేజీకి

Read more

మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని

ఆయ‌న‌ అధికార పార్టీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. అన్నీ అప్ర‌జాస్వామిక ప‌నులే.. నోరు తెరిస్తే బూతుమాట‌లే.. ఆడామ‌గ అనే తేడాలేదు.. చిన్నాపెద్దా అనే బేధం తెలియ‌దు.. నోటికి ఎంత మాటొస్తే అంత అనేస్తాడు.. ఎడాపెడా తిట్టేస్తాడు.. అంతా నా ఇష్టం అన్న‌రీతిగా వ్య‌వ‌హ‌రిస్తాడు. ఇలా నోరుపారేసుకోవ‌డంలో ఆయ‌న ఆరితేరాడు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను సమాన ద‌`ష్టితో చూడాల్సిన ఆయ‌న‌.. కొన్నివ‌ర్గాల‌కే అందులోనూ త‌మ్ముళ్ల‌కే సొంత‌మ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తాడు. నిత్యం త‌న వివాదాస్ప‌ద వ్య‌వ‌హార‌శైలితో వార్త‌ల్లో ఉండే ఆ ఎమ్మెల్యే మ‌ళ్లీ

Read more

బాబుపై జేసీ పొగ‌డ్త‌ల వ‌ర్షం..ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్‌పై తిట్ల దండ‌కం

నేటి రాజ‌కీయాలు మారిపోయాయి. ఎంత ప్ర‌జాసేవ చేస్తే.. అంత పైకి వ‌చ్చే రోజులు పాత‌మాట. ఎంత భ‌జ‌న చేస్తే.. అంత పైకి వ‌చ్చే రోజులు నేటి మాట‌! దీంతో రాజ‌కీయ నేత‌లు ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌డం రాజ‌కీయ భ‌జ‌న పరులు త‌ప్ప అంటున్నారు నేటి క‌వులు కూడా! నిజానికి భ‌జ‌న చేయ‌ని నేత.. దున్న‌పోతై పుట్టున్‌! అని రాసేవాడో ఏమో గుర‌జాడ అప్పారావు నేడు జీవించి ఉంటే అంటున్నారు విశ్లేష‌కులు! ఎంత సేవ‌కు అన్ని ప‌ద‌వులు ప‌క్క‌న

Read more

జనసేన పార్టీ కాదు ..పోకిరీల పార్టీ ? ఎందుకంటే ..ఇందుకే!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభిమానుల సంఖ్య త‌క్కువేమీకాదు. నిజానికి వారి వ‌ల్లే ఆయ‌న‌కు అన‌తి కాలంలో గుర్తింపు ల‌భించింది. అయితే, ఇప్పుడు వారివ‌ల్లే.. అభిమానం వ‌ల్లే.. జ‌న‌సేన ఇంత రోగ్ పార్టీనా అని చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగి..,. విజ‌యం సాధించాల‌ని, కుదిరితే అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు ప‌వ‌న్‌. దీనికి సంబంధించి ఆయ‌న ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ కూడా ప్రారం భించారు. యాత్ర‌ల పేరుతో పోరాటం చేస్తున్నారు.

Read more

ఆంధ్రోళ్లు.. ఓట్లు కావాలె.. నాయ‌కులు వ‌ద్దా? కేసీఆర్‌!

తెలంగాణాలో ఆంధ్రోళ్లు! ఆంధ్రోళ్ల తెలంగాణా రాజ‌కీయాలు!! ఇప్పుడు అటు ఏపీ, ఇటు తెలంగాణాలోనూ హాట్ టాపిక్‌గా మారిన విష‌యం ఇంది. ముఖ్యంగా తెలంగాణా సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్య‌లు ఇవ‌న్నీ కూడా ఇరు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. కేసీఆర్ గ‌తంలో ఆంధ్రోళ్లు! అంటూ ఏపీ వారిని వేరుగా చేసి మాట్లాడిన సంద‌ర్బాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా త‌న‌కు అడ్డుగా వ‌స్తున్నార‌ని, లేదా త‌న‌కు పోటీ అవుతార‌ని అనుకునే నాయ‌కుల‌కు ఆయ‌న తగిలించిన ట్యాగ్

Read more

Share
Share