Tag Archives: Accountability

జ‌గ‌న్‌కున్న విజ‌న్ నీకు లేక‌పాయే.. ప‌వ‌న్‌!

55555

రాజ‌కీయాల్లో కొత్త శ‌కం తీసుకువ‌స్తా.. స‌రికొత్త రాజ‌కీయాల‌ను ఆవిష్క‌రిస్తా. అంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ చేస్తు న్నదేంటి? వినూత్న రాజ‌కీయ ఆవిష్క‌ర‌ణ‌కు జ‌న‌సేన వేదిక అంటూ-2014లో ప‌వ‌న్ హైద‌రాబాద్ వేదికగా చెప్పుకొచ్చారు. దీంతో ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు, మేదావులు కూడా ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావించారు. అయితే, కాలం గ‌డిచే కొద్దీ.. ప‌వ‌న్ కూడా ఆ పాత చింత‌కాయ్ తొక్కేన‌ని తేలిపోయింది. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు. ఇస్తున్న స్లోగ‌న్లు.. అన్నీ కూడా సాధార‌ణ రాజ‌కీయాల‌ను

Read more

Share
Share