Tag Archives: Achanta

ఆచంట‌లో పితాని గెలుపు సాధ్య‌మేనా..?

Tough time for pithani satyanarayana

పితాని స‌త్య‌నారాయ‌ణ‌. కూల్ గా ఉన్న రాజ‌కీయంగా మాత్రం ఫుల్ క‌ల‌రింగ్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందా రు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా.. ప్ర‌జ‌లు మాత్రం ఆయ‌న వెంటే అనే స్థాయిలో రాజకీయాలు చేశారు. 2009లో కాంగ్రెస్ నుం చి, 2014లో టీడీపీ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన పితాని.. మూడోసారి వ‌రుస విజ‌యం కోసం త‌హ‌త‌హ‌లాడు తు న్నారు. 2009లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన పితాని.. కిర‌ణ్

Read more

మంత్రి పితాని గ్రాఫ్ ఎలావుంది…2019లో గెలుస్తాడా?

Pithani Satyanaraya

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కుల ఈక్వేష‌న్లే ఎప్పుడూ కీల‌క‌పాత్ర పోషిస్తుంటాయి. ఇక్క‌డ కులాల లెక్క‌లే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేస్తుంటాయి. ప‌శ్చిమ‌ డెల్టాలో కాపులు వ‌ర్సెస్ శెట్టిబ‌లిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బ‌లం మెండు. పెనుగొండ నుంచి ఒక‌సారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు

Read more

Share
Share