అధ్యక్షా… ఎక్కడున్నారు మీరు.. ఏమయ్యారు సార్….!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో ఈ నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో… ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది అక్రమమని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు టీడీపీ నేతలు. అయితే ఇదంతా పది రోజుల క్రితం […]

అచ్చెన్నకు అందుకే ఈ అరుదైన గౌరవం …!

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడితో కలిసి వేదికను పంచుకునే అదృష్టం అచ్చెన్నకు దక్కింది. ఇంతటి అరుదైన గౌరవం అచ్చెన్నకు ఎలా దక్కింది ? ఎలాగంటే 4వ తేదీన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని మోడి ఆవిష్కరించబోతున్నారు. భీమవరంలో జరగబోయే కార్యక్రమంలో హాజరవ్వాలంటు ప్రతిపక్షాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశంపార్టీకి కూడా […]

ఆ మంత్రిని వ్యూహాత్మకంగా తొక్కిన చంద్ర‌బాబు

మంత్రి వ‌ర్గ విస్త‌రణ తర్వాత‌.. శాఖ‌ల కేటాయింపుల్లో సీఎం చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నే విష‌యం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ కేబినెట్‌లో దూకుడి వ్య‌వ‌హ‌రించే అచ్చెన్నాయుడుని కార్మిక శాఖ నుంచి ర‌వాణా శాఖ‌కు మార్చ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నార‌ని పార్టీవ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. స్వయం ప్రతిపత్తి కల ఆర్టీసీలో బతిమిలాడి పనిచేయించు కోవాలే తప్ప శాసించి పనిచేయించుకునే పరిస్థితి లేదు. దూకుడు స్వభావంతో అధికార […]