Tag Archives: Acting in movies

ఆ సీఎం భార్య మ‌ళ్లీ స్టార్ట్ చేసింది…!

కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి రెండో భార్య రాధిక త్వరలో సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ‌బోతున్నారు. నవరసన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాకు ‘దమయంతి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబర్ 12న ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఇది. పెళ్లి త‌ర్వాత చాలా కాలంగా ఆమె సినిమాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్లేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావించాయి. అయితే అనుహ్యంగా ఆమె రెండు

Read more

Share
Share