Tag Archives: Acting

ఆ కోరిక తీర్చండంటున్న హీరోయిన్‌…!

40ఏండ్ల వ‌య‌స్సుకు చేరుకుంది.. అయినా ఇంకా హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది… కుర్ర భామ‌ల‌కు పోటీగా ఎక్క‌డ త‌గ్గ‌కుండా ఏకంగా సౌత్ ఇండ‌స్ట్రీనే నెంబ‌ర్‌వ‌న్‌గా ఏలుతుంది… 14ఏండ్ల క్రితం తెరంగ్రేటం చేసిన‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే త‌న స్టామినా త‌గ్గ‌కుండా, గ్లామ‌ర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా అలాగే మొయింటేన్ చేస్తోంది ఈ వ‌య్యారి స్వీటీబ్యూటీ. సౌత్‌లో ఏమాత్రం అవ‌కాశాలు త‌గ్గ‌కుండా న‌టిస్తున్న ఈ సుంద‌రికి ఓ తీర‌ని కోరిక ఉంద‌ట‌. ఆ కోరిక‌ను తీర్చేవారే లేర‌ట‌.. పాపం

Read more

మహేష్ తో విజయశాంతి రీ ఎంట్రీ !

ఒకప్పుడు టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి. కెరీర్ బిగినింగ్ లో గ్లామర్ పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సీనియర్ నటులు నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబులతో నటించిన విజయశాంతి తర్వాత చిరంజీవితో పలు సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యంది. కొంత కాలం తర్వాత ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. కానీ అలాంటి సినిమాలు తర్వాత జనాలకు

Read more

టాప్ మాస్ డైరెక్టర్ తో వెంకీ మాస్ సినిమా !

సీనియ‌ర్ హీరో..మరియు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఓన్యూస్ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. వి.వి.వినాయక్- వెంకటేశ్ కాంబినేషన్ గ‌తంలో వ‌చ్చిన‘లక్ష్మీ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. తాజాగా వి.వి.వినాయక్ ఓ మాస్ కథను వెంకటేశ్‌కు వినిపించారట. ఈ కథ వెంకటేశ్‌కు కూడా బాగా నచ్చిందట. సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారట. ఈ సినిమాలో వెంక‌టేశ్ డ‌బుల్ యాక్ష‌న్‌లో న‌టిస్తున్నార‌న్నట్లు తెలుస్తోంది. గ‌తంలో వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన అదుర్స్ సినిమా ఎన్టీఆర్‌కు

Read more

సినిమాల‌కు క‌మ‌ల్ గుడ్ బై…

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమాల్లో దేనిక‌దే ప్ర‌త్యేకం..అయితే అందులో భార‌తీయుడు సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. క‌మ‌ల్ హాస‌న్ వ్రుద్ధుడి పాత్ర‌లో అద‌ర‌గొడుతాడు. 1996లో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమాతో అటు క‌మ‌ల్ హాస‌న్‌…ఇటు శంక‌ర్ కెరీర్‌లో మ‌రో మెట్టు కాదు గాని ఏకంగా బిల్డింగ్‌లు ఏక్కేశార‌ని చెప్పాలి. తాజ క‌బురేంటంటే..ఈ చిత్రానికి 22 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. భార‌తీయుడుకు సీక్వెల్‌గా వ‌స్తున్న సినిమాయే త‌న చివ‌రి

Read more

ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమాలో కొత్త హీరోల హవా నడుస్తుంది. నాని, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరో వరుస విజయాలతో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కేవలం మూడు సినిమాలతో స్టార్ రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలు హ్యాట్రిక్ విజయం అందుకున్నాయి. ఆ తర్వాత నోటా సినిమా బాగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ట్యాక్సీవాలా సినిమాతో మరో ఘన విజయం సాధించాడు.

Read more

ఎన్టీఆర్‌లో మ‌రో స్టార్ హీరో..?

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు సంబంధించి రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఇది సినిమాపై మ‌రింత పెంచుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన అంశాలు విప‌రీత‌మైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా.. మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టులో ప్ర‌ముఖ న‌టులు భాగ‌స్వామ్యం అవుతున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌క‌`ష్ణ‌, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, చంద్ర‌బాబు పాత్ర‌లో రానా, ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్, సావిత్రి పాత్ర‌లో నిత్య‌మీన‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్

Read more

ఇక ఫుల్ టైం చిరు చిందులు..!

కార‌ణాలు ఏమైనా కావొచ్చు.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా..? ఇక ఫుల్ టైం సినిమాల‌కే అంకితం అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. రాజ‌కీయాల్లో కొత్త‌గా అనైతిక బంధాలు రూపుదిద్దుకుంటున్న వేళ‌.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వీడేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని చిరు భావిస్తున్నార‌ని, ఒక‌టి రెండు రోజుల్లోనే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్లు

Read more

బాలయ్యకు నో… ఆయనకు ఓకే

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. కాకపోతే ఇప్పటి వరకు అమితాబచ్చన్ బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యారు. ఆయనను ఎంతో మంది డైరెక్టర్లు దక్షిణాది సినిమాల్లో నటింపజేయాలని చూసినా నటించలేదు. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘రైతు’ అనే సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ని నటింపజేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కృష్ణవంశీ గురువు రామ్ గోపాల్ వర్మ ద్వారా బిగ్-బిని బాలయ్య

Read more

Share
Share