Tag Archives: Action

బాబుకు ఈసీ దెబ్బ‌..!

ఏపీలో పోలింగ్‌కు ఒక‌రోజు ముందు.. పోలింగ్‌ నాడు టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన వీరంగంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆరా తీస్తోంది. ప్ర‌జ‌ల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీసేందుకు చంద్ర‌బాబు కుట్ర‌ప‌న్నారనే దానిపై ఆధారాలు సేక‌రించే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆరోజు చంద్ర‌బాబు ఏం మాట్లాడారో క్షుణ్ణంగా అనువ‌దించి త‌మ‌కు నివేదిక అందించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీఈవో ద్వివేదిని ఆదేశించ‌డంతో తెలుగు త‌మ్ముళ్ల‌లో ఒకింత ఆందోళ‌న మొద‌లైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై చంద్ర‌బాబు

Read more

రామ్‌చరణ్ బీభత్సం అక్కడే

మెగా పవర్ స్టార్ రామ్‌‌చరణ్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో బోయపాటికి ఓ ప్రత్యేకత ఉంది..ఆయన డైరెక్షన్లో హీరోని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తారు. అందుకే బోయపాటితో ఒక్క సినిమాలో అయినా నటించాలని తహ తహలాడుతుంటారు. తాజాగా రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Read more

Share
Share