Tag Archives: active participation

స్పీడు పెంచిన ప‌వ‌న్‌.. బ్యాక్ బోన్ ఎవ‌రు..!

Pawan kalyan, janasena, party, active participation, politics

అవును! జ‌న‌సేనాని ప‌వ‌న్ వేగం పెంచారు. ఏపీ విభ‌జ‌న హామీల‌పై ఆయ‌న మేధావుల‌ను ఏకం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారుగా ఉన్న మేధావులు.. ఇప్పుడు ఒకే స్టేజ్‌పైకి వ‌చ్చేందుకు ప‌వ‌న్ ఛాన్స్ ఇచ్చారు. జేఎఫ్‌సీ పేరుతో ఓ వేదిక‌ను ఏర్పాటు చేశారు. విభ‌జ‌న హామీల అమ‌లు స‌హా ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు, వాటిని ఖ‌ర్చు చేసిన విధానం వంటి కీల‌క అంశాల‌పై ఈ జేఎఫ్‌సీ దృష్టి పెడుతుంది. నిజానికి ఇప్పుడున్న ఏపీ

Read more

Share
Share