Tag Archives: actor naresh

తెలుగు హీరోలు ఫామ్‌హౌస్‌లో ఏంచేశారంటే ..!

naresh-prakashraj-rajendraprasad

తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లో మంచి వ్య‌వ‌సాయం చేసే రైతు ఉన్నాడు. ఆయ‌న‌కు వ్య‌వ‌సాయం చేయ‌డం అంటే చాలా ఇష్టం. త‌న ఫామ్‌హౌస్‌లో ఆయ‌న‌కు ఇష్ట‌మైన పంట‌ల‌తో పాటు కూర‌గాయ‌లు అవి పండిస్తుంటారు. అలా పండించిన పండ్ల‌ను టాలీవుడ్‌లో కొంత‌మంది హీరోల‌కు ప్ర‌తియేటా పంపుతుంటాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక్క‌డే కాదు కొంత‌మంది సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు కూడా వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ‌తో హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ్య‌వ‌సాయం చేస్తున్నారు.    సీనియ‌ర్ న‌టులు

Read more

Share
Share