Tag Archives: actor sarathkumar wife

సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌కు కేన్సర్‌… రిప్లే

ఇటీవ‌ల కాలంలో నిజా నిజాల‌తో సంబంధం లేకుండా వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో అస‌లు ఏం జ‌రిగింది అనే దానితో సంబంధం లేకుండా న్యూస్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. చివ‌ర‌కు అస‌లు నిజం తెలుసుకునే స‌రికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతోంది. దీని వ‌ల్ల ఎంతో మంది బాధితులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్‌తో సీనియ‌ర్ న‌టి రాధిక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.   సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ భార్య అయిన రాధిక కొన్ని

Read more

Share
Share