Tag Archives: Actor Sivaji

నిజాన్ని బయటపెట్టిన హీరో శివాజీ

హీరో శివాజీ ముసుగు తొలగింది. ఆయన కూడా చంద్రబాబు మనిషేనని మరోసారి తెలిసిపోయింది. హైదరాబాదులో ఆంధ్రులకు భద్రత లేదని మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టగా తాజాగా హీరో శివాజీ ఆ పనిని తన భుజాన వేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ హీరో శివాజీ ఇద్దరూ కలిసి ఈ ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును గెలిపించేందుకు నానా తంటాలు పడుతున్నారని మరోసారి ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. ఏపీలో రాజకీయాల పీక్ స్థాయికి చేరుకున్నాయి. పోలింగ్ దగ్గరపడుతున్న

Read more

మోహ‌న్‌బాబు అరెస్ట్…రంగంలోకి శివాజీ

సినీన‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. తిరుప‌తిలోని ఆయ‌న నివాసంలోనే ఆయ‌న‌ను అరెస్ట్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు విద్యా వ్య‌తిరేక విధానాల‌పైన ఈ రోజు ఉద‌యం ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఏళ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌ను బాబు ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై ఆయ‌న విద్యార్థుల‌తో క‌లిసి విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌ల నుంచి తిరుప‌తికి నిర‌స‌న ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే మోహ‌న్‌బాబు చంద్ర‌బాబును ప‌లు ప్ర‌శ్న‌లు

Read more

శివాజీ సారు ఏమీ ఆశిస్తున్నారో.. పాపం..!

సినీన‌టుడు శివాజీ సారూ ఏదో ఆశ‌లు పెంచుకున్న‌ట్టున్నారు.. ఆ మ‌ధ్య ప్ర‌త్యేక హోదాపై తీవ్రాతితీవ్రంగా విచిత్ర‌మైన నిర‌స‌న‌లు తెలిపిన మ‌హానుభావులు ఎన్నిక‌ల వేళ బాబు గారి నుంచి ఏదో కావాల‌ని కోరుకుంటున్న‌ట్టుగానే క‌నిపిస్తుంది.. కాదు కాదు వినిపిస్తోంది.. ఎందుకంటే ఎప్పుడూ లేనిది (అఫ్‌కోర్సు టీడీపీతో ఆయ‌న‌కు ఎల్ల‌ప్పుడూ ఏదో ర‌హ‌స్య ఒప్పందం ఉండే ఉంటుంద‌నుకోండి అది వేరే విష‌యం..) ఆయ‌న కేసీఆర్ స‌ర్కార్‌పై దుమ్మెత్తిపోసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. అది కూడా చంద్ర‌బాబు నాయుడిని కేసీఆర్ గారు ఏదో

Read more

చంద్ర‌బాబుకు శివాజీ భ‌జ‌న‌..మండిప‌డుతున్న వైసీపీ నేత‌లు

రాజ‌కీయాల‌కు నేను దూరం అంటూనే… రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్న వ్య‌క్తి, సినీ హీరో శివాజీ. ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాల్లో నేత‌ల‌పై రాజ‌కీయ దాడులు చేయ‌డం, వ్యూహాత్మ‌కంగా వారిని దెబ్బ‌తీసేందుకు య‌త్నిస్తోంద‌ని శివాజీ అప్ప‌ట్లో బాంబు పేల్చారు. అయితే ఇదంతా తెలుగు ప్ర‌జ‌ల‌ను బీజేపీ క‌బంధ‌హ‌స్తాల నుంచి త‌ప్పించ‌డానికే చేస్తున్నానంటూ హాడావుడి చేశాడు. అంతా వ‌ర‌కు బాగానే ఉన్నా ఇప్పుడు ప‌రోక్షంగా చంద్ర‌బాబు గొప్ప నాయ‌కుడు… తెలుగు ప్ర‌జ‌ల కోసం ఉద‌యించిన జ‌నోద్ధ‌ర‌కుడు అనే

Read more

గరుడ పురాణం వెనుక అంతుబ‌ట్ట‌ని ర‌హ‌స్యాలు..!

రాష్ట్ర ప్ర‌జ‌ల‌నే కాకుండా ఒకింత దేశాన్ని కూడా క‌దిలించిన విష‌యం ఆప‌రేష‌న్ గ‌రుడ‌! ఈ పేరుతో న‌టుడు శివాజీ వెల్ల డించిన కొన్ని అంశాలు మూడు నాలుగు నెల‌ల కింద చాలా ఆస‌క్తిని రేకెత్తించాయి. ద‌క్షిణాది ప‌త్రిక‌లు స‌హా జాతీయ మీ డియా కూడా ఈ మీడియా మీటింగ్‌ను, శివాజీ స్కెచ్‌ల‌ను ప్రచురించింది. ప్ర‌సారం చేసింది. దీంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌బుత్వం ఏదో కుట్ర చేస్తోంద‌ని, ఇక్క‌డ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎదిగేందుకు

Read more

కేంద్రానికి చుక్క‌లు చూపిస్తున్నతెలుగు హీరో!

` ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో రెండు మూడు రోజుల్లో నోటీసులు వ‌స్తాయి! ఆప‌రేష‌న్ గ‌రుడలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది` అంటూ హీరో శివాజీ అలా చెప్పారో లేదో.. త‌ర్వాత కొన్ని రోజుల‌కే చంద్ర‌బాబుకు మ‌హారాష్ట్ర హై కోర్టు నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారెంట్ చేసింది. అంత‌కు ముందు కూడా `ఆప‌రేష‌న్ గ‌రుడ` కూడా కేంద్రం మొద‌లు పెడుతోంద‌ని బాంబు పేల్చారు. ఎలా చేయ‌బోతోందో కూడా పూస గుచ్చిన‌ట్లు వివ‌రించారు. ఇందుకోసం ఎవ‌రెవ‌రిని ఉప‌యోగించుకోబోతోందో పేర్ల‌తో స‌హా

Read more

Share
Share