Tag Archives: Actor

అతిలోక సుంద‌రి శ్రీ దేవిని చంపేశారు !

శ్రీదేవి ఉర‌ప్ అతిలోక సుంద‌రి మ‌ర‌ణం స‌హ‌జ‌మా..? కాదంటే ఎవ‌రైనా కావాల‌నే చంపారా..? అతిలోక సుంద‌రిని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికుంది…? ఆమే ఉంటే ఎవ‌రికి న‌ష్టం…? ఎందుకు చంపాల్సి వ‌చ్చింది…? అస‌లు నిజంగా శ్రీ‌దేవిది స‌హాజంగానే చ‌నిపోయిందా… అంటే కాదంటున్నారు కొంద‌రు పోలీసు నిపుణులు, అధికారులు. శ్రీ‌దేవిని ఎవ‌రో కావాల‌నే చంపార‌ని ఈ పోలీసులే ఆరోపిస్తున్నారు… ఇంత‌కు ఏమైంది… ఎలా చ‌నిపోయింది అనే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తేలేదేన్న‌డు… శ్రీ‌దేవి దివి నుంచి భువికి దిగివ‌చ్చిన

Read more

జ్ఞాన‌పీఠ్ అవార్డు గ్రహీత,ప్రముఖ నటుడు కన్నుమూత

ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత గిరీష్ క‌ర్నాడ్ బెంగ‌ళూరులో సోమ‌వారం ఉద‌యం క‌నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప డుతున్న ఈ న‌టుడు బెంగ‌ళూరులోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. క‌న్న‌డ‌, హిందీ సినిమాల‌తో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో కూడా ఆయ‌న న‌టించారు. న‌ట‌న‌లోనే కాకుండా ఆయ‌న కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. మంచి క‌థ ర‌చ‌యిత‌గా కూడా గిరీష్ క‌ర్నాడ్‌కు గుర్తింపు ఉంది. ఆయ‌న‌కు 1998లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జ్ఞాన‌పీఠ్ అవార్డు కూడా

Read more

టాలీవుడ్ సీనియ‌ర్ క‌మేడియ‌న్ మృతి

తెలుగు చిత్ర సీమ‌లో సీనియ‌ర్ క‌మేడియ‌న్ న‌టుడు రాళ్ళ‌ప‌ల్లి. టాలీవుడ్‌లో న‌టించిన పెద్ద చిన్నా అనే తేడా లేకుండా దాదాపు అంద‌రు హీరోల సినిమాల్లో హ‌స్య‌న‌టుడుగా న‌టించిన న‌టుడు రాళ్ళ‌ప‌ల్లి. త‌న హ‌స్య న‌ట‌త‌నో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించిన ఈ న‌వ్వుల రారాజు ఇక లేరు అనే స‌త్యంను అభిమానులు జీర్ణించుకోలేని ప‌రిస్థితి. రాళ్ళ‌ప‌ల్లి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయ‌న మృతి అభిమానుల‌కు తీర‌ని లోటును, సిని ప‌రిశ్ర‌మ‌కు వెలితిని మిగిల్చింది. 1955

Read more

ఊహించని ట్విస్ట్ .. వైసీపీలోకి న‌టుడు శివాజీ!

విచిత్ర నిర‌స‌న‌ల సినీ హీరో శివాజీ. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా విష‌య‌మై తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని కొన్ని సంవ‌త్స‌రాలుగా వింత వింత రీతుల్లో నిర‌స‌న‌ల‌కు దిగిన వ్య‌క్తి. లేటెస్ట్‌గా గోదావ‌రి నీళ్ల‌లో దిగి హోదా విష‌య‌మై తీవ్ర నిర‌స‌న తెలిపారు. అలాంటి న‌టుడు ఇప్పుడు అనూహ్యంగా జ‌గ‌న్ సీఎం అవ్వ‌డం ఖాయ‌మ‌ని, ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయ‌ని పేర్కొన‌డం సంచ‌ల‌నం రేపుతోంది. తాను జ‌గ‌న్ స‌మ‌క్షంలో, ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మ‌నే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అవ‌స‌ర‌మైతే స‌మ‌యం

Read more

వైసీపీలోకి ప్రముఖ సినీన‌టుడు!

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల్లో ల‌బ్ధిస్తున్న ఆద‌ర‌ణ చూసి అధికార పార్టీకి వ‌ణుకుపుడుతా ఉంటే ఇత‌ర పార్టీల‌కు ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.. నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో టీడీపీ చేసిన ఘ‌న‌కార్యాల‌ను జ‌నాలు అస‌హ్యించుకుంటుండ‌గా, తాను అధికారంలోకి రాగానే ఏమేం చేయ‌బోతునున్నాడో స్ప‌ష్ట‌మైన విధానాల‌తో ఉన్న జ‌గ‌న్ వైపు అన్ని వ‌ర్గాల వారు చూస్తున్నారు. త‌మ ప్రియ‌తమ నాయ‌కుడికి ఎలాగైన త‌మ వంతు సాయం చేయాల‌ని, జ‌గ‌న్‌ను పీఠం

Read more

డ్యాన్స్ నేర్పిస్తాన‌ని రేప్ చేసిన న‌టుడు..

ఓ వైపు మీటు ఉద్య‌మం న‌డుస్తూనే ఉంది.. మ‌రోవైపు ఇండ‌స్ట్రీలో వేధింపులు మాత్రం ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అవ‌కాశాలు క‌ల్పిస్తామంటూ ఆశ‌లు రేపి.. ఆ త‌ర్వాత అమ్మాయిల‌ను లొంగ‌దీసుకోవ‌డం.. లైంగిక‌దాడుల‌కు పాల్ప‌డ‌డం.. లేదంటే జీవితాల‌ను నాశనం చేస్తామ‌ని బెదిరించ‌డం.. త‌రుచూ ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏదోఒక చోటు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా.. క‌ర్ణాట‌క‌లోనూ ఓ యువ‌తిపై స‌హ‌న‌టుడు లైంగిక‌దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న వెలుగు చూసింది. బెంగ‌ళూరులో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న

Read more

టీడీపీ గరుడకు పోటీగా వైసీపీ గవ్వలు రెడీ!

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ డైలాగ్ కింగ్ పృథ్వి త్వ‌ర‌లోనే గ‌వ్వ‌ల పురాణం రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇందులో ఒక్కో గ‌వ్వ ఒక్కో టీడీపీ నేత జాత‌కాన్ని చెబుతుంద‌ట‌. ఇదేమిటీ.. గ‌వ్వ‌ల పురాణం సినిమా అంటూ.. టీడీపీ నేత‌ల జాత‌క‌మ‌ని అంటున్నారేమిట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. నిజ‌మే ఇక్క‌డ మ‌న కామెడీ కింగ్ చెబుతున్న మాట‌ల్లో లాజిక్ ఉంది. దాని చుట్టూ మ‌న పృథ్వి టీడీపీ నేత‌ల తీరును ఉతికి ఆరేశారు. త‌న‌దైన పంచ్‌ల‌తో బెంబేలెత్తించారు. అయితే.. కొంత‌కాలంగా టీడీపీ నేత‌లు ఆప‌రేష‌న్

Read more

న‌టి అపూర్వ‌కు షాక్‌.. క‌బ్జా రాయుళ్ల బెదిరింపులు

ఏపీలో అధికార పార్టీ నేత‌లు చేస్తున్న భూ క‌బ్జా బాగోతాలు ప‌రాకాష్ట‌కు చేరుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేరాఫ్ లేద‌ని భావించిన వారి భూముల‌ను, ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేసిన ఈ నాయ‌కులు తాజాగా ఎవ‌రైతే మాకేంటి? అనే ధోర‌ణిలో క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా.. టాలీవుడ్‌లో కేర‌క్టెర్ ఆర్టిస్ట్‌గా ఉన్న న‌టి అపూర్వ‌కు చెందిన భూమిని క‌బ్జా చేసేందుకు కొంద‌రుప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అపూర్వకు తన సొంతూరైన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నాలుగు ఎకరాల పొలం ఉంది.

Read more

Share
Share