Tag Archives: Actress Radhika

గూగుల్ ట్రెండ్ సంచ‌ల‌నం.. కుమార భార్యే టాప్‌

గూగుల్ ట్రెండ్ లో సంచ‌ల‌నం. మునుపెన్న‌డూ లేనివిధంగా గూగుల్ ట్రెండ్‌.. రికార్డు సృష్టించింది. అది కూడా ద‌క్షిణా ది రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క కాబోయే సీఎం కుమార‌స్వామి స‌తీమ‌ణి… రాధిక ఈ ట్రెండ్ సృష్టించారు. విష‌యంలోకి వెళ్తే.. క‌న్నడ సినీ రంగానికి చెందిన రాధిక పేరు పెద్ద గా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. ద‌క్షిణాది భాష‌ల్లో రెండు, మూడి టికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన పేరు.. అయితే, సినీ నిర్మాత‌గా ఉన్న క‌ర్ణాట‌క రాజ‌కీయ నేత‌, జేడీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు

Read more

Share
Share