Tag Archives: Actress

డబ్బులు లేక మేకప్ మెన్ దగ్గర అప్పు చేసిన నటి…!

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా సినిమా వాళ్ళు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు అనే చెప్పాలి. వేలాది మంది ఇప్పుడు సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. నిన్నా మొన్న కెరీర్ మొదలు పెట్టిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎవరు కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనేది వాస్తవం. ఇక తాజాగా ఒక నటి తన వద్ద డబ్బులు లేక మేకప్ మెన్ దగ్గర అప్పు చేసారట. టెలివిజన్ నటి సోనాల్

Read more

ఆ టాలీవుడ్ హీరోయిన్ ని నెలవారీ జీతానికి సెట్ చేసారా..!

ఏదైనా ఉద్యోగం చేస్తే.. నెల‌వారీగా జీతం ఇస్తారు. కానీ.. ఆమె హైద‌రాబాద్ న‌గ‌రం విడిచిపెట్టి ఇత‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తున్నందుకు నెల‌వారీగా భారీగా వేత‌నం పొందుతోందట‌. ఇది వింత‌గానే ఉన్నా.. ఒక్కోసారి మ‌నం న‌మ్మ‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ ఆమె ఎవ‌ర‌ని తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా..? ఇక్క‌డ పేరు ప్ర‌స్తావించ‌డం క‌రెక్టుకాదుగానీ.. ఇక్క‌డ చెప్పే విష‌యం మాత్రం టాలీవుడ్ టాప్ ఓపెన్ సీక్రెట్‌. అందుకే ఇక్క‌డ ఆమె పేరు ప్ర‌స్తుతం. అయితే.. ఇలా నెల‌వారీగా జీతం పొందడం.. ఇవ్వ‌డం వెనుక బ‌ల‌మైన

Read more

ఛాన్స్ ఇస్తే..నాకేమిస్తావ్ అన్నాడు?! : పాయల్ రాజ్ పూత్

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘మీటూ’ ఉద్యమం ఉధృతం అయ్యింది. ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాదు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలు సైతం మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. తమ పట్ల జరిగిన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాంటి వారి రహస్యాలు బహిరంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లాంటి వారు ఇండస్ట్రీలో తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా సాక్షిగా బయట పెట్టారు. వారితో పాటు పలువురు

Read more

ఆ విషయంలో RX100 భామను కూడా వదల్లేదట

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని..హీరోయిన్ కావలంటే ఎంతో మందికి పడక సుఖం అందించేందుకు రెడీగా ఉండాలా అని కొంతమంది నటీమణులు ప్రశ్నిస్తున్నారు..మరికొంత మంది కాస్టింగ్ కౌచ్ కి తాము బలయ్యామని..ఇండస్ట్రీలో చిన్న నుంచి పెద్ద స్తాయి వరకు తమను దారుణంగా వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. తెలుగు లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమమే తీసుకు వచ్చినా..కొన్ని అనుచిత వ్యాఖ్యల వల్ల ఆమె ఇంటి నుంచే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

Read more

పవన్ లోని మరో కోణాన్ని బయటపెట్టిన అక్కినేని హీరోయిన్!

టాలీవుడ్ లో మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటించిన నాగార్జున మేనకోడలు సుప్రియ ఆతర్వాత సినిమాలకు దూరమమై అన్నపూర్ణ స్టూడియో బాధ్యతల్ని నిర్వహిస్తూ 22ఏళ్ల తర్వాత ‘గూఢచారి’ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమె ఆసినిమాలో ఆమె నటించిన నదియా ఖురేషి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. అయితే పవన్ నటించిన మొట్టమొదటి సినిమాలో సుప్రియనే హీరోయిన్. ఆ

Read more

కాస్టింగ్ కౌచ్ పై కాజల్ షాకింగ్ రియాక్షన్

సినిమా ఇండస్ఠ్రీ కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని హలీవుడ్ లోనే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీలో కూడా నటీమణులు గగ్గోలు పెడుతున్నారు. సినిమా ఛాన్స్ లు అంటూ ఎంతో మంది యువతుల జీవితాలతో దళారులు ఆడుకుంటున్నారని..వారిని శారీరకంగా వాడుకుంటున్నారని అయినా ఛాన్స్ లు వస్తాయో రావో అన్న పరిస్థితుల్లో ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మద్య శ్రీరెడ్డి చేసిన ఆందోళన గురించి అందరి తెలిసిందే. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలేకుండా అంతా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. మరోవైపు శ్రీరెడ్డి

Read more

అమెరికా సెక్స్ రాకెట్ : షాకింగ్ విషయాలు చెప్పిన పూనమ్ కౌర్

టాలీవుడ్ లో ఈ మద్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద దుమారమే చెలరేగుతుంది. నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. సినిమాల్లో నటించడానికి వచ్చిన యువతులను కొంత మంది దళారులు దారుణంగా మోసం చేసి తమకు పడక సుఖం అందిస్తేనే సినిమా చాన్సులు అంటూ బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుంటున్నారని..అలా ఎంతో మంది అమ్మాయిలు తమ మానాన్ని ఫణంగా పెట్టారని ఆరోపించింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినని తనను ఇండస్ట్రీ పెద్దలు మోసం

Read more

టాలీవుడ్ సెక్స్ రాకెట్‌ గుట్టు ర‌ట్టు చేసిన వేస్ట్ పేప‌ర్‌

సెక్స్ రాకెట్ ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇందులో ఒక ప్ర‌ముఖ యాంక‌ర్‌తో పాటు హీరోయిన్ కూడా ఉన్నార‌నే వార్త‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. గుట్టుగా జ‌రిగిపోతున్న ఈ భారీ కుంభ‌కోణం వెలుగులోకి ఎలా వ‌చ్చింది? దీనిని పోలీసులు ఎలా గుర్తించారు? ఈ సెక్స్ రాకెట్‌ను బ‌య‌ట‌పెట్టిన ఆ క్లూ ఏంటి? అనేది ఇప్పుడు అంద‌రికీ ఆస‌క్తిగా మారింది. ఈ భారీ సెక్స్ కుంభ‌కోణం వెలుగులోకి రావ‌డానికి ఒకే ఒక్క కార‌ణం.. చిన్న చిత్తు కాగితం! అవును. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా

Read more

టీడీపీకి ఆ హీరోయిన్ గుడ్ బై..!

ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. జంపింగ్ జ‌పాంగ్‌లు ఎక్కువ‌వ్వ‌డంతో ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ల‌నొప్పులు ఎక్కువ‌య్యాయి. వీటికి తోడు పార్టీని న‌మ్ముకుని ఎప్ప‌టి నుంచో ఉన్న వాళ్లు సైతం పార్టీని వీడి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. నిన్న‌టి త‌రం హీరోయిన్‌, ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిన క‌విత ఏపీలో అధికార టీడీపీకి త్వ‌ర‌లోనే గుడ్ బై చెప్ప‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీలో కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు

Read more