Tag Archives: Adah Sharma

‘కికి’తో కుర్రాళ్ల గుండెలు షేక్‌ చేస్తోన్న అదా!

విదేశాల్లో, ముంబై లాంటి మెట్రోల్లో, ఇప్పటికే విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది ‘కికి చాలెంజ్‌’. మన యువతకు ఇంకా పరిచయం కానీ ఈ నయా చాలెంజ్‌ ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. కానీ ఈ చాలెంజ్‌ను స్వీకరించడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు ముంబై పోలీసులు. ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు కొన్ని ఛాలెంజ్ లు వదులుతున్నారు..దాన్ని మరికొంత మంది ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇందులో మంచి ఎంతో తెలియదు కానీ ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఛాలెంజ్

Read more