Tag Archives: Adarsh-Balakrishna

ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నాడు!

అవును యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాను ఒకప్పుడు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వెగంగా కొనసాగుతుంది. కాగా, ఈ సినిమాలో బిగ్ బాస్ వన్ కంటిస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ ‘అరవింద సమేత’లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఆదర్శ్ బాలకృష్ణ, త్రివిక్రమ్ – ఎన్టీఆర్‌తో ఫొటో

Read more

Share
Share