Tag Archives: Adavi sesh

గూఢచారి సూప‌ర్ హిట్‌ వెనుక శేష్ ఎన్ని కష్టాలో!

అడివి శేష్ ఇప్పుడు టాలీవుడ్‌లో సంచ‌ల‌న హీరో అయిపోయాడు. ఇప్ప‌టికే బాహుబ‌లితో పాటు కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా రాని గుర్తింపు ఇప్పుడు గుఢ‌చారి సినిమాతో వ‌చ్చేసింది. ఈ సినిమా కోసం అత‌డు ప‌డిన క‌ష్టం, ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదు. స‌హ‌జంగా మ‌న త‌ప్పులు మ‌న‌కు తెలియ‌వు… ఇత‌రుల‌కే బాగా తెలుస్తాయి. ఈ క్ర‌మంలోనే శేష్ ఈ సినిమా విష‌యంలో చాలా మంది ఫీడ్ బ్యాక్ తీసుకుని త‌ప్పులు స‌రిచేసుకున్నాడు. గుఢ‌చారి సినిమాని విడుద‌ల‌కు ముందే

Read more

Share
Share