Tag Archives: adavi seshu

దూసుకుపోతోన్న ‘గూఢచారి’ కలెక్షన్లు!

Goodachari-review copy

అడివి శేష్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’కి విశేష స్పందన వస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లో కూడా ‘గూఢచారి’ దూసుకుపోతున్నాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో దాదాపు రూ.2.8 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.1.3 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 1.4 కోట్లపైనే వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల

Read more

‘ గూఢ‌చారి ‘ – ‘ చి ల సౌ ‘ ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్‌

Goodachari, Chi La Sow, First day collections, sushanth, adavi seshu

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో మంచి ఓపెనింగ్స్ సాధించాయి. అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల జంటగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క తెరకెక్కించిన చిత్రం’ గూఢచారి’. స్పై థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా తొలి రోజు ఓవర్సీస్‌లో 107 లొకేష‌న్ల‌కు గాను 85 వేల డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. పూర్తి వ‌సూళ్ల వివ‌రాలు ఇంకా అందాల్సి ఉంది. ఇక అక్కినేని మ‌న‌వ‌డు సుశాంత్,

Read more

Share
Share