Tag Archives: Addala

అడ్డాల చంటి మళ్ళీ వస్తున్నారండీ

chanti

కొంత కాలం క్రితం ప్రముఖ నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, సినీ నిర్మాణంపై ఆసక్తితో నిర్మాతగా మారి, అభిరుచిగల నిర్మాత అనిపించుకున్న అడ్డాల చంటి, అతి త్వరలో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాంబినేషన్ల ట్రెండ్‌ నడుస్తోందని, కథల మీద కన్నా కాంబినేషన్ల మీదే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్‌ పెడుతున్నారని సునిశిత విమర్శలు చేశారాయన. ఆయన విమర్శలలో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో

Read more

Share
Share