Tag Archives: Addanki Constituency

ఆ సీటుపై వైసీపీకి, జ‌గ‌న్‌కు ఆశ‌ల్లేవ్‌…

ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎవరికి వారు కౌంటింగ్ రోజున ఎలా వ్యవహరించాలి అనే అంశంపై కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఎవరికి వారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సీట్లు ఎన్ని ? తమకు ప్రతికూల ఫలితం వచ్చే సీట్లు

Read more

వైసీపీ గూటికి క‌ర‌ణం వెంక‌టేష్‌!!

ప్ర‌కాశం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ద‌శాబ్దాల‌కు పైగా టీడీపీని అంటిపెట్టు కుని రాజ‌కీయాలు చేసిన క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి కుటుంబం.. నేడు ఇదే టీడీపీని వీడేందుకు రెడీ అవుతోంది. నిజా నికి ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌ను శాసించిన ఫ్యామిలీగా క‌ర‌ణంకు పెద్ద పేరుంది. ఆయ‌న మా ట‌కు ఇక్క‌డ తిరుగులేదు. అంతేకాదు, ఆయ‌న ఏం చేసినా అడిగిన నాయ‌కుడు కూడాలేరు. అయితే, రాను రాను.. ఆయ న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం

Read more

Share
Share