అద్దంకిలో గొట్టిపాటి దూకుడు..చైతన్య బ్రేక్ వేస్తారా?

రాష్ట్రంలో పార్టీ గాలితో సంబంధం లేకుండా గెలిచే నాయకుల్లో గొట్టిపాటి రవికుమార్ ఒకరని చెప్పవచ్చు. 2009 నుంచి ఆయన వరుసగా అద్దంకి నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన..2014లో వైసీపీలోకి వెళ్ళి గెలిచారు. అప్పుడు టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది. తర్వాత టి‌డి‌పిలోకి వచ్చిన ఆయన..2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా పార్టీ బలంతో పాటు తన సొంత ఇమేజ్ తో గొట్టిపాటి గెలుస్తూ వస్తున్నారు. ఆయనకు […]

అద్దంకి సీటు చైతన్యకే..గొట్టిపాటిని ఆపగలరా!

మొత్తానికి అద్దంకి సీటులో వైసీపీ అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. వైసీపీ నుంచి బాచిన కృష్ణచైతన్య పోటీ చేయడం ఫిక్స్ అయింది. తాజాగా సీఎం జగన్..అద్దంకి వైసీపీ నేతలతో సమావేశమై..ప్రజలందరికీ మంచి చేశామని, అలాగే స్థానిక ఎన్నికల్లో అద్దంకిలో విజయం సాధించమని, అలాంటప్పుడు అద్దంకి అసెంబ్లీలో కూడా గెలుస్తామని, 175కి 175 సీట్లు సాధించగలమని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణచైతన్య విజయనికి కృషి చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. అంటే అద్దంకి సీటు కృష్ణచైతన్యకు ఫిక్స్ చేసినట్లే. అయితే […]

బ‌ల‌రాంకి ఎమ్మెల్సీ వెనుక ఇంత తతంగ‌మా

కొత్త‌గా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు అధిక‌మ‌వుతున్నాయి. ఈ విష‌యం మొన్న జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా కనిపించింది. క‌ర్నూలు పేరు మ‌రింత‌గా అంద‌రికీ వినిపించినా.. ప్ర‌కాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే త‌ర‌హా కోల్డ్‌వార్ న‌డిచింది. అయితే చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి.. రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదాన్ని స‌మ‌సిపోయేలా చేశారు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌! ఒక వ‌ర్గానికి ఎమ్మెల్సీ సీటు, మ‌రో వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి సీటు […]