Tag Archives: additional dgp jd

జేడీ పొలిటిక‌ల్ ఎంట్రీ వెన‌క క‌థ పెద్ద‌దే…

ఐపీఎస్ అధికారి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.. ఉర‌ఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌లోనే రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేయ‌నున్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ వార్త‌లు దేశ‌వ్యాప్తంగా కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌హారాష్ట్ర లో సేవ‌లు అందిస్తున్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న త‌న ఉన్న‌తోద్యోగానికి స్వ‌చ్ఛంద విర‌మ‌ణ‌(వీఆర్ ఎస్‌) తీసు కుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆయ‌న రాజీనామా కూడా స‌మ‌ర్పించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.    అయితే, జేడీ ఉన్న‌ట్టుండి ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? 

Read more

Share
Share