Tag Archives: adharsh kaushal

భానుప్రియ జీవితంలో విషాదం

bhanupriya1-TJ

టాలీవుడ్‌లో 1980-90 ద‌శ‌కంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న భానుప్రియ జీవితంలో ఓ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. భానుప్రియ మాజీ భ‌ర్త ఆద‌ర్శ్ కౌశ‌ల్ గుండెపోటుతో మృతిచెందారు. నాటి త‌రం సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్ లాంటి వాళ్ల‌తో ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన ఆమె 1998లో ఆద‌ర్శ్ కౌశ‌ల్‌ను వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు వీరి వైవాహిక బంధం స‌జావుగానే సాగింది.  అయితే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 2005లో వీరు

Read more

Share
Share