Tag Archives: Adhi pinisetty

ఫస్ట్ డే ‘యూటర్న’వసూళ్లు..నాట్ బ్యాడ్!

Uturn, Movie, Collections, Samantha, Adhi pinisetty, bhumika

నిన్న వినాయక చవితి కానుకగా సమంత నటించిన ‘యూటర్న్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఇదే రోజు సమంత భర్త అక్కినేని నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. యాధృచ్చికంగా ఒకే రోజు రిలీజ్ అయిన భార్యభర్తల సినిమాలకు మిశ్రమ స్పందన వచ్చినా..వసూళ్లు నాట్ బ్యాడ్ అంటున్నారు. టాక్ డివైడ్ గా లేకపోగా ఇలాంటి సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో వసూళ్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే

Read more

Share
Share