Tag Archives: Adhugo Movie Theatrical Trailer

‘అదుగో’ట్రైలర్ వచ్చేసింది!

Adhugo Movie Theatrical Trailer, Ravi babu, Abhishek Varma, Nabha Natesh

ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో గ్రాఫిక్ తో ఎన్నో మాయలు, మంత్రాలు చూశాం. లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు గ్రాఫిక్ మాయాజాలంలో చూపిస్తుంటారు. ఒకప్పుడు అంతరించి పోయాయి అనుకున్న డైనోసార్స్ ని మన కళ్లముందు ఉంచారు ప్రముఖ దర్శకలు స్టీవెన్ స్పిల్ బర్గ్. ఇక తెలుగు లో అయితే పాత సినిమాల్లో విఠలాచార్య కొన్ని భయంకరమైన జంతువులను నిజమైన వాటిగా చూపించి భయపెట్టేవాడు..వాటితో హీరోలు యుద్దం చేసి గెలిచేవారు. ఇలా సినిమాలో మనుషుల కన్నా జంతువులతో చేసిన ప్రయోగాలు

Read more

Share
Share