Tag Archives: Adi reddy apparao

వైసీపీని వ‌దిలేసి త‌ప్పుచేశా… ఫీల్ అవుతోన్న సీనియ‌ర్ లీడ‌ర్‌

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు పిలుపుతో వైసీపీ నుంచి జంపింగ్ చేసిన నేత‌లు చాలా మంది ఇప్పుడు “ఎందుకిలా నా ఖ‌ర్మ కాలిపోయింది“ – అని ఫీల‌వుతున్నార‌ట‌. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాన్ని లేకుండా చేయాల‌నే ప్ర‌ధాత త‌లంపుతో సీఎం చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీశారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది క్యూక‌ట్టుకుని మ‌రీ వ‌చ్చి టీడీపీలో చేరారు. అయితే, వీరిలో చాలా మంది అంత హ్యాపీగా మాత్రం లేర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా రాజ‌మండ్రికి

Read more

Share
Share