Tag Archives: Adilabad

తెలంగాణ‌లో.. మంత్రికే దిక్కేలేదా?

ఏ రాష్ట్రంలోనైనా అధికార ప‌క్షానికి చెందిన‌ ప్ర‌జాప్ర‌తినిధులు అన‌గానే ప్ర‌భుత్వం నుంచి జ‌ర‌గాల్సిన అన్ని ప‌నుల‌ను త‌మ‌కు న‌చ్చిన విధంగా, న‌చ్చిన‌ట్టు చేయించుకుంటార‌ని అంద‌రూ అనుకుంటారు. అదేస‌మ‌యంలో అధికారుల‌ను త‌మ అదుపులో పెట్టుకుంటార‌ని కూడా భావిస్తారు. ఈ క్ర‌మంలోనే త‌మ స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌జ‌లు కోరుతుంటారు. అదే స‌మ‌యంలో విప‌క్ష నేత‌లైతే కొంత హ‌డావుడి, ర‌గ‌డ చేసైనా త‌మ ప‌నులు పూర్తి చేయించుకోవాల‌ని చూస్తారు. అయితే, తెలంగాణ‌లో మాత్రం ప‌రిస్థితి రివ‌ర్స్‌లో సాగుతోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న

Read more

Share
Share