Tag Archives: Adinarayan reddy

ఆ ఒక్క మంత్రి చాలు.. బాబు ప‌రువు తీసేయ‌డానికి..!

అడుసు(బుర‌ద‌) తొక్క‌నేల‌.. కాలు క‌డ‌గ‌నేల‌- అనే సామెత మ‌రోసారి ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా బాధ్య‌తాయుత‌మైన మంత్రి స్థానంలో ఉన్న నేత‌.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగేయ‌డం.. త‌ర్వాత దీనిపై మీడియాలో ర‌చ్చ రేగితే నాలిక క‌రుచుకుని.. అయ్యో మొర్రో.. అంటూ.. మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వ‌డం ఇట‌వల కాలంలో కామ‌న్ అయిపోయింది. తాజాగా ఏపీ మంత్రివ‌ర్గంలో కీల‌క స్థానంలో ఉన్న జంపింగ్ నేత ఒక‌రు ఇలానే నోరు పారేసుకుని  గుప్పిట మూసి

Read more

Share
Share