Tag Archives: adinarayanareddy

జమ్మలమడుగులో మంత్రి అదికి వైసీపీ దెబ్బ

3333333333

మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి. గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించిన రెబ‌ల్ నాయ‌కు డు. జ‌గ‌న్‌ను తాను ప్రేమిస్తాన‌ని, వైఎస్ లేని లోటు తీరుస్తాన‌ని, పెద్ద దిక్కుగా ఉంటాన‌ని క‌ధ‌లు క‌థ‌లుగా చెప్పిన ఆది.. అనంత‌రం చంద్ర‌బాబు పిలుపు మేర‌కు పార్టీ మారిపోయారు. బాబు ఇచ్చిన మంత్రి ప‌ద‌వి కోసం ఆశ‌ప‌డి.. త‌న మాట‌ల‌ను ప‌క్క‌న పెట్టి త‌ర్వాత కాలంలో తన ప‌ద‌విని కాపాడుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేశారు. ఈ

Read more

మంత్రి ఆదికి ఆప‌రేష‌న్ త‌ప్ప‌దేమో..?

555444333

ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి ఎక‌సెక్కాలు ఎక్కువ‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఓ పార్టీ జెండాపై గెలిచి.. మరో పార్టీలోకి దూరి మంత్రి ప‌ద‌వి కొట్టేసిన ఆయ‌న ఇప్పుడు టికెట్ భిక్ష పెట్టిన పార్టీనే తూలనాడుతున్నాడు. టికెట్ ఇ చ్చి స‌గ‌ర్వంగా గెలిచేలా చేసిన వైసీపీ అధినేత ప‌ట్ల క‌నీసం విశ్వాసం కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సొంత అను చరులే వాపోతున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌క‌పోయి ఉంటే ప‌రిస్థితి ఏంటో తెలిసేద‌ని విమ‌ర్శ లు

Read more

వైసీపీపై దాడి వెనుక.. ఆ మంత్రి స‌తీమ‌ణి హ‌స్తం..!

Avinashreddy-

టీవీ సీరియ‌ళ్ల ప్ర‌భావం రాజ‌కీయాల‌పైనా ప‌డుతోందా? మ‌హిళ‌లు సైతం సీరియ‌ళ్ల‌లో మాదిరిగా రాజ‌కీయాల్లోనూ రెచ్చిపోతున్నారా?  ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల‌ను దెబ్బ‌తీసే క్ర‌మంలో తాము సైతం ఏమీ తీసిపోమ‌ని చెబుతున్నారా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డి స‌తీమ‌ణి వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తాజాగా క‌డ‌ప జిల్లాలో వైసీపీ ఎంపీ స‌హా నాయ‌కుల‌పై పెద్ద ఎత్తున దాడికి ప‌న్నాగం ప‌న్నారు. ఉత్తిపుణ్యానికే వైసీపీ నేత‌ల‌పై దాడికి సిద్ధ‌మ‌య్యారు.

Read more

జ‌గ‌న్ కంచుకోట‌లో సైకిల్ బ్రేకులు ఫెయిల్‌

tdp-kadapa

వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన క‌డ‌ప‌లో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగ‌రాల‌ని సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ ఆశించి ఆ ప్రాంత నాయ‌కులకు ఎంతో ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ఎంత బిజీలో ఉన్నా ఆ జిల్లా రాజ‌కీయాల‌కు ఎంతో కొంత స‌మ‌యం కేటాయిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ జిల్లాలో టీడీపీలో వ‌ర్గ పోరు నానాటికీ అధిక‌మ‌వుతోంది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అసంతృప్తి జ్వాల‌లు చెల‌రేగుతున్నాయి. ముఖ్యంగా గ్రూపు రాజ‌కీయాలు టీడీపీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Read more

Share
Share