Tag Archives: adirindi

‘ అదిరింది ‘ ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ అదుర్స్‌

కోలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు రిలీజ్ త‌ర్వాత ఎన్నో ప్ర‌కంప‌న‌లు రేపిన విజ‌య్ మెర్స‌ల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డింది. ఈ సినిమా త‌మిళ‌నాడులో ఇప్ప‌ట‌కీ ఎన్నో ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే రూ.240 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా త‌మిళ‌నాడులో ఆల్ టైం టాప్‌-3 బిగ్గెస్ట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. త‌మిళ్‌తో పాటే తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ప‌లుసార్లు సెన్సార్ స‌మ‌స్య‌ల‌తో వాయిదాల మీద

Read more

క‌లెక్ష‌న్స్ రిపోర్ట్‌: హిట్ ఎవ‌రు… ఫ‌ట్ ఎవ‌రు..

టాలీవుడ్‌లో ఈ వారంలో నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాలు కాగా, ఒక్క మంచుమనోజ్ ఒక్క‌డు మిగిలాడు మాత్ర‌మే తెలుగు సినిమా. ఈ సినిమాల్లో అదిరింది గురువార‌మే థియేట‌ర్ల‌లోకి రాగా, శుక్రవారం విశాల్ డిటెక్టివ్ – మ‌నోజ్ ఒక్క‌డు మిగిలాడు – సందీప్ కిష‌న్ కేరాఫ్ సూర్య వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల వ‌సూళ్ల వివ‌రాలు చూస్తే అదిరింది సినిమా ఇప్ప‌టికే రూ.7 కోట్ల‌కు పైగా

Read more

టాలీవుడ్‌లో థియేట‌ర్ల మాఫియా… స్ట్రైట్ క‌న్నా డబ్బింగే ముద్దా..!

మ‌న టాలీవుడ్‌లో థియేట‌ర్ల మాఫియా అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది. ఈ స‌మ‌స్య గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచే ఉంది. పెద్ద హీరోల సినిమాల కోసం చిన్న సినిమాల‌ను బ‌లి చేయ‌డం అనేది ఇక్క‌డ కామ‌న్‌. అయితే మ‌రో షాక్ ఏంటంటే ఇప్పుడు ఏకంగా డ‌బ్బింగ్ సినిమాల కోసం కూడా స్ట్రైట్ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ ప‌రిస్థితి ఏకంగా మోహ‌న్‌బాబు కొడుకు సినిమాకే వ‌చ్చిందంటే ఇక్క‌డ థియేట‌ర్ల మాఫియా ఎలా రాజ్య‌మేలుతుందో అర్థ‌మ‌వుతోంది.

Read more

‘ అదిరింది ‘ మ‌ళ్లీ బెదిరింది… వాయిదా వెన‌క షాకింగ్ ట్విస్ట్‌

కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ సినిమా డివైడ్ టాక్‌తో కూడా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఐదు రోజుల‌కే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు రోజుల‌కే రూ.150 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు ప‌వ‌న్ స‌న్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్ప‌టికే ప‌బ్లిసిటీ కోసం ఏకంగా రూ.2 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు.

Read more

రాజు గారికి టెన్ష‌న్ టెన్ష‌న్‌…అస‌లేం జ‌రుగుతోంది

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – చెన్నై చిన్న‌ది స‌మంత మామాకోడ‌ళ్లుగా మారి వారం రోజులు కూడా కాకుండానే వాళ్ల‌కు టెన్ష‌న్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వీరిద్ద‌రిని టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. ఈ మామాకోడ‌ళ్ల‌నే టెన్ష‌న్ పెడుతోన్న ఆ హీరో ఎవ‌రు ? ఆ క‌థేంటో ? చూద్దాం. నాగ్ – స‌మంత న‌టించిన రాజు గారి గ‌ది 2 సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో మంచి ఓపెనింగ్సే రాబ‌ట్టుకుంది.

Read more

క‌ళ్లు చెదిరే రేటుకు మెర్స‌ల్ (అదిరింది) శాటిలైట్ రైట్స్‌

ప్ర‌స్తుతం సౌత్ ఇండియా సినిమా ఇండ‌స్ట్రీలో విజ‌య్ మెర్స‌ల్ (తెలుగులో అదిరింది) పెద్ద సెన్షేష‌న‌ల్ న్యూస్‌గా మారింది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ప్ర‌ముఖ తేనాండ‌ల్ ఫిలింస్ సంస్థ త‌మ బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాగా నిర్మిస్తోంది. రాజా రాణి, తెరి (తెలుగులో పోలీస్‌) లాంటి వైవిధ్య‌మైన చిత్రాలు నిర్మించిన అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్

Read more

Share
Share