Tag Archives: ADR Organization report

బీజేపీకి విరాళాలు ఎన్నికోట్లు వచ్చాయో తెలుసా ?

modi-bjp-funds

 బీజేపీ పార్టీకి విరాళాల రూపంలో కార్పొరేట్లు కోట్లు కుమ్మ‌రించారు. మిగితా పార్టీల క‌న్నా పెద్ద‌మొత్తంలో క‌మ‌లానికి విరాళాలు అందాయి. కొర్ప‌రేట్‌, వ్యాపార రంగాల నుంచి, గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల నుంచి వంద‌ల‌కోట్ల రూపాయ‌లు ఆ పార్టీకి చేరాయి.  2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ‌ వెల్లడించింది. నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌తో కలిసి ఈ నివేదికను రూపొందించింది. బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ చాలా వెన‌క‌బ‌డి

Read more

Share
Share